మహారాష్ట్ర ముచ్చట్లు:
ఆధ్యాత్మిక ముసుగులో రహస్య కెమెరాలు పెట్టి మహిళలపై వేధింపులు.
పలువురు మహిళలపై అత్యాచారాలు.
పెన్ డ్రైవ్‌లో 58 మంది మహిళల వీడియోలు.
ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో జ్యోతిష్యుడు అశోక్ ఖరాత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.
Tags: Atrocities in the Name of Astrology in Nashik!