నెల్లూరు ముచ్చట్లు:
ఇటీవల తమిళనాడుకు చెందిన 4 మరబోట్లను పట్టుకున్న ఏపీ మత్స్యకారులు.
మరబోట్లను విడిపించేందుకు తమిళనాడు అధికారుల ప్రయత్నాలు విఫలం.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఉన్న మరబోట్లను 3 రోజుల కిందట చోరీ చేసి ఎత్తుకెళ్లిన తమిళ జాలర్లు.
Tags: Tension in Coastal Fishing Villages!