కర్ణాటక ముచ్చట్లు:
కర్ణాటక దుబారేలో ఏనుగు దాడి చేయడంతో తులసి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే.
భార్యను కోల్పోయిన గుండెకోతను భరిస్తూ ఆమె భర్త జోయల్ మానవత్వాన్ని చాటారు.
ఏనుగు మీద పడటంతో శరీరం తీవ్రంగా గాయపడటంతో వైద్యుల సూచనతో తులసి కళ్లను దానం చేశారు.
‘నా భార్యను ఇతరుల రూపంలోనైనా జీవించనివ్వండి’ అంటూ ఆయన ఎమోషనల్ అవడం అందరినీ కదిలించింది.
కాగా తులసి కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షలు నష్టపరిహారం ప్రకటించింది.
Tags: “My wife must live on—even if it is in the form of others.”