పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని భవిత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని జిల్లా సహిత విద్యా సమన్వయకర్త మధు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మండలంలోని ఉలవలదిన్నె గ్రామంలో పర్యటించి భవిత విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 12 మంది విద్యార్థులను గుర్తించి నమోదు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత సిబ్బంది వెంకట్రమణ, అరుణ , రఘునాథ్, నారాయణస్వామి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Future Admissions