May 19, 2026
Explore
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో “మహానాడు” తీర్మానాల కమిటీ భేటీ.

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో “మహానాడు” తీర్మానాల కమిటీ భేటీ.

May 19, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

యనమల రామకృష్ణుడు నేతృత్వంలో, 17 మంది సభ్యులతో “మహానాడు” తీర్మానాల కమిటీ.

ఉమ్మడి తీర్మానాలుగా ఎన్టీఆర్ జయంతి, పార్టీ సంస్థాగతం, యువతకు ప్రోత్సాహం, సూపర్ సిక్స్ పథకాల అమలు, కేంద్ర మద్దతు అంశాలపై మహానాడులో చర్చకు నిర్ణయం.

ప్రతిపక్ష విధ్వంస విధానాలు, అభివృద్ధికి అడ్డుపడుతున్న తీరు వంటి తీర్మానాలపై చర్చ, తెలంగాణ నుంచి 4 తీర్మానాలు పెట్టాలని ప్రాథమిక చర్చ.

చివరగా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్న టీడీపీ.. రేపు మరోసారి భేటీకానున్న మహానాడు తీర్మానాల కమిటీ.

Tags: The Mahanadu Resolutions Committee met at the TDP central office, NTR Bhavan.