అమరావతిముచ్చట్లు:
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన ఎయిమ్స్ డైరక్టర్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం.శ్రీనివాస్..!
ఉద్దానం కిడ్నీ సమస్యపై భేటీలో ప్రముఖంగా చర్చ.. ప్రస్తుత స్థితిని తెలిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటన జరపాలని సూచన.. కలసి పనిచేయడానికి నిర్ణయం.
Tags: Meeting with Union Minister Rammohan Naidu