అమరావతిముచ్చట్లు:
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వినియోగించొద్దని నిర్ణయం.
బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని పోలీస్ శాఖకు అప్పగించిన పల్లా శ్రీనివాస్.
2+2 గన్‌మెన్ల స్థానంలో 1+1 గన్‌మెన్లు చాలని తెలిపిన పల్లా శ్రీనివాస్.
ప్రస్తుతం, 1+1కే పరిమితమైన పల్లా శ్రీనివాస్ సెక్యూరిటీ.
Tags:AP TDP President Palla Srinivas Takes a Key Decision!