May 19, 2026
Explore
మత్స్యకారుల సేవలో’ పథకం నిధుల విడుదల

మత్స్యకారుల సేవలో’ పథకం నిధుల విడుదల

May 19, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

తుమ్మలపెంట గ్రామంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..!

సముద్రంలో చేపల వేట చాలా కష్టమైన పని.. చేపల వేటకు వెళ్లాలంటే ఎంతో ధైర్యం కావాలి.

జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి, మత్స్యకారులు రోజుల తరబడి సముద్రంలోనే గడుపుతారు.

ఈ ప్రభుత్వం మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.

చరిత్రలో తొలిసారిగా రూ.260 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో వేస్తున్నాం.

: సీఎం చంద్రబాబు

Tags:Release of Funds for the ‘In the Service of Fisherfolk’ Scheme