May 19, 2026
Explore
నరసరావుపేట ర్యాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం

నరసరావుపేట ర్యాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం

May 19, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

రాకెట్ ల్యాబ్ పేరుతో పలువురు నుండి డబ్బులు వసూలు

మూడు నుండి 11 వేలు కడితే విడతల వారీగా 25 కోట్ల రూపాయలు వస్తాయని బురిడీ

ఆత్యాశకుపోయి డబ్బులు కట్టి మోసపోయిన పలువురు బాధితులు

చిలకలూరిపేట, నరసరావుపేటలో సుమారు ఐదు వందల మంది నుండి డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్ళు

నరసరావుపేటలో 263 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన దుండగులు

చిలకలూరిపేటలో డబ్బులు కట్టి మోసపోయిన పలువురు బాధితులు

ప్రధాన నిందితుడు చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకి చెందిన వెంకట్రావుతో సహా ముగ్గురిపై కేసు నమోదు

కేసానుపల్లి వీఆర్వో ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు

నరసరావుపేట రూరల్ పిఎస్ నిందితులపై కేసు నమోదు.

నాగండ్ల వెంకట్రావు, అతని కుమారుడు వంశీ,భార్య,పిఏ నీరజలపై కేసు నమోదు

నరసరావుపేట,చిలకలూరిపేటలో కార్యాలయాలు ఓపెన్ చేసి మరీ దందా.

నరసరావుపేట, చిలకలూరిపేటలో నిందితులపై కేసులు నమోదు.

Tags: Major Fraud Perpetrated Under the Guise of ‘Narasaraopeta Racket Lab’