అమరావతిముచ్చట్లు:
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం.
సీనియర్ నేత యనమల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం.
మహానాడులో పెట్టాల్సిన తీర్మానాలపై చర్చించనున్న కమిటీ.
ఈనెల 27,28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న మహానాడు.
Tags:Mahanadu Resolutions Committee Meeting