March 20, 2026
Explore
యూఏఈకి రహస్యంగా ఆయుధాలు అమ్మబోతున్న ట్రంప్?

యూఏఈకి రహస్యంగా ఆయుధాలు అమ్మబోతున్న ట్రంప్?

March 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

యూఏఈకి ట్రంప్ ప్రభుత్వం $7 బిలియన్ల(సుమారు రూ.65,100 కోట్లు) విలువైన ఆయుధ విక్రయాలకు రహస్యంగా ఆమోదం తెలిపింది. పాత ఒప్పందాల పొడిగింపు కావడంతో నిబంధనల ప్రకారం వీటిని బహిర్గతం చేయలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇందులో $5.6 బిలియన్ల (రూ.52,080 కోట్లు) విలువైన పేట్రియాట్ ప్యాక్-3 క్షిపణులతో పాటు, $1.32 బిలియన్ల (రూ.12,276 కోట్లు) CH-47 చినూక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఇదివరకే మిడిల్స్ట్ దేశాలకు ప్రకటించిన $16.5 బిలియన్ల (రూ.1.53 లక్షల కోట్లు) విక్రయాలకు ఇవి అదనం.

Tags: Is Trump Planning to Secretly Sell Weapons to the UAE?