హైదరాబాద్ ముచ్చట్లు:
90 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.6 లక్షల చొప్పున వసూలు చేసి, బోర్డు తిప్పేసిన ‘సీడీ దశరథ్ కన్సల్టెన్సీ’.
పరారీలో కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్.
మియాపూర్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు.
Tags: Massive Fraud in the Name of Jobs Abroad!