హిందూపురం ముచ్చట్లు:
రూ.లక్ష ఇస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఘరానా మోసం.
కొండూరు రోడ్డులో వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ గ్యాంగ్.
టాయ్ కరెన్సీతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డ ముఠా.. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన లేపాక్షి పోలీసులు.
రూ.50 లక్షల విలువైన టాయ్ కరెన్సీ, కౌంటింగ్ మెషీన్, కారు స్వాధీనం.
Tags: Police Crack Double Money Scam Case in Hindupur!