- అమరావతిముచ్చట్లు:
- మే-28-2026 గురువారం బక్రీద్ పండుగ
- భారత్లో ముస్లింల పవిత్ర పండుగ ఈద్-ఉల్-అజ్ఞా (బక్రీద్) మే 28న జరుపుకోనున్నారు..
- కొత్త ఇస్లామీయ నెల ప్రారంభాన్ని సూచించే చంద్రుని నెలవంక దేశంలో కనిపించకపోవడంతో, ముందుగా భావించిన మే 27కు బదులుగా 28న పండుగ నిర్వహించాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు..
- దారుల్ ఖజా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది..
- దీంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక నమాజులు, ఖుర్బానీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు..
- ఈ సందర్భంగా సర్కార్ సెలవు ప్రకటించే అవకాశం ఉంది..
Tags:Muslim religious leaders announce the date for Bakrid.