May 18, 2026
Explore
చక్రాయపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.

చక్రాయపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.

May 18, 2026 | Andhra Pradesh

చక్రాయపేట ముచ్చట్లు:

కొండప్పగారిపల్లి బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కిందపడ్డ బైక్.

ప్రమాదంలో యువ జంట అక్కడికక్కడే మృతి.

మృతులు భార్యాభర్తలుగా అనుమానిస్తున్న పోలీసులు.

మృతుడు బుక్కె మహేష్ నాయక్, నాగిరిగుట్ట, పులివెందుల.

మృతురాలు కల్లా దీపిక, విజయనగరం.

అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags: Horrific road accident in Chakrayapeta.