May 18, 2026
Explore
బండి భగీరథ్‌కు జైలులో ప్రత్యేక సౌకర్యాలేవీ లేవన్న జైలు అధికారులు..!

బండి భగీరథ్‌కు జైలులో ప్రత్యేక సౌకర్యాలేవీ లేవన్న జైలు అధికారులు..!

May 18, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

చర్లపల్లి జైలులో భగీరథ్‌కు సాధారణ విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ కేటాయింపు.

భగీరథ్ ఐఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు.

భగీరథ్‌ను 10 రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు.

Tags: Jail officials stated that Bandi Bhagirath has no special facilities in prison.