కాణిపాకం ముచ్చట్లు:
కాణిపాక గణపతిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం.
మహిళల రక్షణ విషయంలో పోలీసు వ్యవస్థ కఠినంగా ఉంది.. తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోము.. రాష్ట్రాభివృద్ధే మా లక్ష్యం.
: హోంమంత్రి వంగలపూడి అనిత
Tags: Home Minister Anita visits Varasiddhi Vinayaka.