May 17, 2026
Explore
ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుంటాం

ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుంటాం

May 17, 2026 | Andhra Pradesh

: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్

అమరావతిముచ్చట్లు:

ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయొద్దు.. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి, ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వద్దు.

రేపు కలెక్టర్లకు మెమోరాండం ఇస్తాం.. ఆర్టీసీలో పదివేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.

ఆర్టీసీని కాపాడేందుకు ఉద్యమాలు కొనసాగిస్తాం.

: ఆర్టీసీ ఈయూ నేతలు దామోదరరావు, నరసయ్య

Tags; We will thwart attempts to privatize the RTC.