May 17, 2026
Explore
జూన్ 1 నుంచి విద్యుత్ సరఫరాలో ‘ప్రీపెయిడ్’ బిల్లింగ్..?

జూన్ 1 నుంచి విద్యుత్ సరఫరాలో ‘ప్రీపెయిడ్’ బిల్లింగ్..?

May 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

*మొబైల్ రీఛార్జ్ తరహాలో కరెంట్ సరఫరాలోనూ ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానానికి విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. తొలుత APSPDCL పరిధిలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు జూన్ 1 నుంచి ఈ విధానం అమలు చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత వాణిజ్య, గృహ వినియోగదారులకు విస్తరిస్తారని వార్తలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగం, బిల్లింగ్లో పారదర్శకత కోసమే ఈ విధానాన్ని తెస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Tags: ‘Prepaid’ Billing for Electricity Supply from June