March 20, 2026
Explore
ప్రపంచానికి ఇంటర్నెట్ ముప్పు!

ప్రపంచానికి ఇంటర్నెట్ ముప్పు!

March 20, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా చేస్తున్న దాడులతో హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో చమురు ధర భారీగా పెరిగింది. తాజాగా మరో అంశం ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాలకు కమ్యూనికేషన్ కలపడానికి ఎర్రసముద్రం గుండా వెళ్లే 17 ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ ప్రాక్సీ హౌతీలు దాడి చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడుతుంది.

Tags: The Internet: A Threat to the World!