May 17, 2026
Explore
నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఎడ్లపాడు పోలీసులు

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఎడ్లపాడు పోలీసులు

May 17, 2026 | Andhra Pradesh

చిలకలూరిపేట ముచ్చట్లు:

వాహనాల తనిఖీలలో బట్టబయలైన నకిలీ నంబర్ ప్లేట్ వ్యవహారం

తనిఖీల సమయంలో AP 37 CV 3699 నెంబర్ గల breeja కారును ఆపి పరిశీలించగా ఆ వాహనంపై నంబర్ ప్లేట్ నకిలీది గా గుర్తించిన పోలీసులు

బ్రీజా కారు ఒరిజినల్ నంబరు AP 37 CY 3699

విచారణలో అసలు వాహన నెంబరు AP 37 CY 3699 యున్నోవా కారు గా ఉన్నదన్న పోలీసులు

ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి వాహనం స్వాధీనం కాకుండా తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ మార్చినట్లు విచారణలో తేలిందన్న పోలీసులు

Tags: Edlapadu Police Register Case Against Individual Using Fake Number Plate