May 17, 2026
Explore
కృష్ణాజిల్లాలో లారీ బీభత్సం, ఇద్దరు యువకులు మృతి.

కృష్ణాజిల్లాలో లారీ బీభత్సం, ఇద్దరు యువకులు మృతి.

May 17, 2026 | Andhra Pradesh

కృష్ణాజిల్లా ముచ్చట్లు:

బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మడి వద్ద ఘటన..అతివేగంతో అదుపుతప్పి బైకును ఢీకొన్న లారీ.

ప్రమాదంలో శివయ్య (27), అమలేశ్వరరావు (27) మృతి.

బైక్ ను ఈడ్చుకుంటూ మురుగు కాలువలోకి దూసుకెళ్లిన లారీ.

Tags; Lorry Wreaks Havoc in Krishna District; Two Youths Dead.