ఆపై స్థానికుల దాడితో ప్రేమోన్మాది మృతి
మహబూబ్నగర్ ముచ్చట్లు:
పాఠశాలలో రిసెప్షనిస్టుగా పనిచేసే 22 ఏళ్ల వైష్ణవిని తేజ అనే 28 ఏళ్ల యువకుడు రోడ్డుపై కత్తితో గొంతుకోసి చంపిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమ పేరిట ఆ యువతిని అతడు వేధిస్తున్నాడని, ఆమెకు పెళ్లి సంబంధం కుదరడంతో కక్ష పెంచుకుని ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్య తర్వాత స్థానికులు తేజ చేతులు కట్టేసి బండరాళ్లతో దాడి చేయగా, అతడు చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.
Tags: A young woman was murdered in Jatcharla by being strangled for not loving her,