అమరావతిముచ్చట్లు:
2026 మే 16 నాటికి , నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు.
నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రంలోని అనేక ప్రాంతాలు, నికోబార్ దీవులల్లోకి విస్తరించాయి.
కేరళలోకి రుతుపవనాల మే 26వ తేదీ (± 4 రోజులు) నాటికి ప్రవేశించే అవకాశం ఉంది.
Tags: Southwest Monsoon – 2026 Information