May 17, 2026
Explore
ఈనెల 19న నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.

ఈనెల 19న నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.

May 17, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకార సేవా కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.

20వ తేదీ కుప్పంలో చంద్రబాబు పర్యటన.

ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం.

Tags: Chandrababu’s tour of Nellore district on the 19th of this month.