May 17, 2026
Explore
గన్నవరం విమానాశ్రయం తరలింపు అవాస్తవం-ఏపీ ప్రభుత్వం

గన్నవరం విమానాశ్రయం తరలింపు అవాస్తవం-ఏపీ ప్రభుత్వం

May 17, 2026 | Andhra Pradesh

గన్నవరం ముచ్చట్లు:

ప్రచారాలను ఖండించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్.

గన్నవరంతోపాటు అమరావతి విమానాశ్రయం కూడా కలిసే కొనసాగుతాయి.

అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఒక దీర్ఘకాలిక ప్రాజెక్ట్.

మెట్రో నగరాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు సాధారణం.

అమరావతిలో ఎయిర్పోర్ట్ వచ్చిన గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది.

: ఏపీ ప్రభుత్వం

Tags: Relocation of Gannavaram Airport is baseless — AP Government