నంద్యాల ముచ్చట్లు:
లారీని ఢీ కొట్టిన JBT ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
చిత్తూరుకు చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం మృతి.
బస్సులో 30 మంది ప్రయాణికులు, పలువురికి గాయాలు.
అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు..లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదం.
Tags: Road accident near Allagadda.