ఉత్తరాంధ్ర ముచ్చట్లు:
- ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు తెస్తున్నాం, దాంతో ఉత్తరాంధ్ర కే ప్రజలు వలస వస్తారు.. తామ్రపల్లిలో “స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
- 15% సబ్సిడీకి నూలు, 90% సబ్సిడీ తో ఆధునిక పనిముట్లు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- 2024 జూన్ లో సీఎంగా జగన్ రెడ్డి దిగిపోయిన రోజున ఉన్న పెట్రోల్ ధరలే ఈరోజుకూ కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగాయని వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలి. కేంద్రానికి మరో మారు విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
- మూడవ బిడ్డకు రూ.30,000 నాలుగవ బిడ్డకు రూ.40,000. జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు
Tags: CM Chandrababu at the “Swarnandhra Swacchandhra” program