May 16, 2026
Explore
జెసిబిని ఢీకొన్న ద్విచక్రవాహనం

జెసిబిని ఢీకొన్న ద్విచక్రవాహనం

May 16, 2026 | Andhra Pradesh

యువకుడికి తీవ్ర గాయాలు

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని సింగిరిగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు సంతోష్‌(18) అనే యువకుడు శనివారం ద్విచక్రవాహనంలో వెళ్తూ ఎదురుగా వస్తున్న జెసిబి వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంతోష్‌కు తీవ్ర గాయాలై , ఎడమకాలు విరిగింది. అటుగా వెళ్తున్న హెల్పింగ్‌ లయన్స్ సభ్యుడు బషీర్‌ అలీ గమనించి బాధితున్ని తన ఆటోలో ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు . ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Two-wheeler crashes into JCB.