March 20, 2026
Explore
టెన్త్ ఇంగ్లీష్ ఎగ్జాం.. ఏప్రిల్ 2కు వాయిదా

టెన్త్ ఇంగ్లీష్ ఎగ్జాం.. ఏప్రిల్ 2కు వాయిదా

March 20, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

మార్చి 21న జరగాల్సిన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ నెల 2వ తేదికి వాయిదా పడినట్టు జిల్లా విద్యా శాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ డైరెక్టర్ వారిచే ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. మార్చి 21 శనివారం రంజాన్ పండుగ సందర్బంగా సెలవు ఉంటుందన్నారు. జిల్లాలోని అందరు MEO,లు HM,లు ఈ సమాచారాన్ని విద్యార్థుల తల్లితండ్రులకు తెలియజేయాలని సూచించారు.

Tags: 10th Grade English Exam Postponed to April 2