May 16, 2026
Explore
భద్రకాళి అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ

భద్రకాళి అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ

May 16, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా భద్రకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , గుమ్మడికాయలయ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Sri Virupakshi Maremma adorned as Bhadrakali