నెదర్లాండ్స్ ముచ్చట్లు:
నెదర్లాండ్స్‌లో సాంస్కృతిక నృత్యాలతో ప్రధాని మోదీకి ఘనస్వాగతం.. ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ కరచాలనం, మాటామంతీ.
నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని మోదీ.
వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాల్లో సహకారం పెంపే లక్ష్యంగా చర్చలు.
కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కూడా కలవనున్న ప్రధాని మోదీ.
Tags: Prime Minister Narendra Modi’s visit to the Netherlands.