పుంగనూరు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ద్వారా పుంగనూరు మండలంలో ఉన్న సంఘమిత్ర లకు 5g స్మార్ట్ ఫోన్ ల పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు:- మాధవ రెడ్డి, AMC చైర్మన్ శమీపతి యాదవ్, cv రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కవిత, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, రామయ్య,మణి,కృష్ణ నాయక్,హరి, మహేంద్ర రాయల్., జనసేన నాయకులు :- మండల అధ్యక్షడు విరూపాక్షి, జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్, పవన్., బీజేపీ నాయకులు:- మండల అధ్యక్షుడు జగదీష్, మఠం బాబు , వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Women protest against the Bhumana family in Tirupati!