May 16, 2026
Explore
తిరుపతిలో భూమన కుటుంబానికి వ్యతిరేకంగా మహిళల ఆందోళన..!

తిరుపతిలో భూమన కుటుంబానికి వ్యతిరేకంగా మహిళల ఆందోళన..!

May 16, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

భూమన అభినయరెడ్డిని అరెస్ట్ చేయాలని మహిళల ఆందోళన.

యువకుల జీవితాలతో భూమన కుటుంబం ఆడుకుంటోందని ఆరోపణ.

గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన భూమన అనుచరుడు భాను.

భానును అదుపులోకి తీసుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు.

Tags: Women protest against the Bhumana family in Tirupati!