May 16, 2026
Explore
దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్..!

దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్..!

May 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆక్టోపస్ 3.0 ఆపరేషన్.

సైబర్ ఛీటర్స్‌కు సిమ్ కార్డులు అందజేస్తున్న ముఠాలపై ఫోకస్.

సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న 10 మంది ఏజెంట్స్ అరెస్ట్.

Tags: Massive Operation by Cyber ​​Crime Police Nationwide!