March 19, 2026
Explore
10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

March 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఉగాది రోజు రాష్ట్ర యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశాం.

నిర్దేశిత సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం.

కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను అర్థం చేసుకుంటోంది.

ఈ 20 నెలల్లో 30,607 ఉద్యోగాలు ఇచ్చాం.

: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

Tags: Job Calendar Released to Fill 10,060 Posts