శ్రీకాకుళం జిల్లా ముచ్చట్లు:
నరసన్నపేటలోని తామరాపల్లిలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..!
ప్రతినెలా మూడో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు.
ఈరోజు ‘స్వచ్ఛపథం’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లోని రహదారులను శుభ్రపరిచేలా కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం.
ప్రజావేదిక బహిరంగ సభకు హాజరయిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు.
Tags: Chief Minister Chandrababu at the ‘Swachhandhra’ program