March 19, 2026
Explore
నెల్లూరు జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ లారీ బోల్తా..!

నెల్లూరు జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ లారీ బోల్తా..!

March 19, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన వేలాది కూల్ డ్రింక్స్ బాటిళ్లు.

ప్రమాద స్థలంలో మానవత్వం మర్చిపోయిన జనం..!

సాయం చేయకుండా, బాటిళ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డ స్థానికులు..!

హైవేపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్.

Tags: Soft Drinks Lorry Overturns on Nellore National Highway!