March 19, 2026
Explore
హైదరాబాద్‌లో కల్తీ పనీర్ రాకెట్ బస్టు – 6 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో కల్తీ పనీర్ రాకెట్ బస్టు – 6 మంది అరెస్ట్

March 19, 2026 | Andhra Pradesh

సికింద్రాబాద్ ముచ్చట్లు:

సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు

మొత్తం 6 హోల్‌సేల్, రిటైల్ షాపులపై దాడులు చేయ‌గా బ‌య‌ట‌ప‌డ్డ క‌ల్తీ పనీర్, క‌ల్తీ ఖోవా, క‌ల్తీ క్రీమ్, క‌ల్తీ నెయ్యి

మొత్తం 3,892 కిలోల డెయిరీ ఉత్పత్తులు స్వాధీనం

నాసిరకం పనీర్‌ను కిలోకు సుమారు ₹280కి విక్రయం

హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులకు భారీగా సరఫరా..

Tags: Adulterated Paneer Racket Busted in Hyderabad – 6 Arrested