March 19, 2026
Explore
టీటీడీ ట్రస్ట్ లకు రూ 20 లక్షలు విరాళం

టీటీడీ ట్రస్ట్ లకు రూ 20 లక్షలు విరాళం

March 19, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి విరాళం అందజేసిన హైదరాబాద్ కు చెందిన సుజన్ జ్యూవెలరీ అధినేత రవికుమార్ఎ స్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ 10 లక్షలను విరాళం అందజేసిన దాత ను అభినందించిన చైర్మన్.

Tags: Donation of ₹20 Lakhs to TTD Trusts