చిలకలూరిపేట ముచ్చట్లు:
చిలకలూరిపేట పట్టణంలో పరిధిలోని 18వ వార్డు (బచ్చు ఆదినారాయణ స్ట్రీట్) ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కొద్దిపాటి వర్షం కురిసినా వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయని, డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరి నడవలేని పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Streets turning into ponds after just a light rain.