అమరావతిముచ్చట్లు:
కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా 98 రోజులు పాటు అక్రమంగా బనాయించిన కేసుల్లో, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి గౌరవనీయ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.
Tags: Bail Granted to Pinnelli Ramakrishna Reddy