March 18, 2026
Explore
ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

March 18, 2026 | Andhra Pradesh

నూజివీడు ముచ్చట్లు:

నూజివీడు లో భారీ వర్షం, పిడుగు పాటుకు ఇళ్లు ధ్వంసం

ద్రోణి ప్రభావంతో విజయవాడ, భీమవరం..

భీమడోలు, గుడివాడ, గన్నవరానికి వాతావరణశాఖ అలర్ట్

రానున్న 3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం

గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Tags:The weather in AP has suddenly changed.