March 18, 2026
Explore
SSBలో 827 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మార్చి 21 నుంచి దరఖాస్తులు

SSBలో 827 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మార్చి 21 నుంచి దరఖాస్తులు

March 18, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమ బల్ (SSB) కానిస్టేబుల్ (ట్రేడ్స్మన్ & డ్రైవర్) గ్రూప్-సి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 827 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, కొన్ని పోస్టులకు సంబంధిత ట్రేడ్ అనుభవం లేదా ఐటీఐ సర్టిఫికెట్ అవసరం. కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది. మరిన్ని వివరాలకు ssb.gov.in సందర్శించవచ్చు.

Tags: 827 Constable Jobs in SSB: Applications Open from March 21