నగరి ముచ్చట్లు:
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, గుమ్మ తనుజా రాణి
600 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాన్ని తొలగించే పరిస్థితి ఏర్పడింది
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని కాపాడాలని గడ్కరిని కోరాం
ప్రతి ఏడాది 21 దేవతామూర్తుల విగ్రహాలను తీసుకొచ్చి.. గ్రామస్తులు ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తారు
అంతటి ముఖ్యమైన టెంపుల్‌ను కాపాడడానికి గడ్కరీ ని కోరాము.

Tags: Save the 600-Year-Old Temple in Nagari.