ఇరాన్ ముచ్చట్లు:
ఇరాన్‌పై యుద్ధంలో రూటు మార్చిన అమెరికా,ఇజ్రాయెల్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయం,క్షిపణి కేంద్రాలు,ఇరాన్ ముఖ్య నేతలే లక్ష్యంగా దాడులు
దాడులకు సిద్ధమైన అమెరికా,ఇజ్రాయెల్
బీ-2 బాంబర్లతో ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.
Tags: Israel and the US Continue Attacks on Iran