May 7, 2026
Explore
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..!

May 7, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం..!

సచివాలయం ఐదో బ్లాకులోని కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న 7వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి హాజరైన సీఎస్ సాయి ప్రసాద్, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు.

‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ దక్కించుకున్న సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ తో అభినందనలు తెలిపిన మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు.

కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రుల సింగపూర్ పర్యటన వివరాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి.

Tags:Collectors’ Meeting Presided Over by Chief Minister Chandrababu!