March 17, 2026
Explore
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. వినూత్నంగా శ్రీలీల ప్రమోషన్‌

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. వినూత్నంగా శ్రీలీల ప్రమోషన్‌

March 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • పవన్‌ కల్యాణ్ హీరోగా రానున్న చిత్రం
  • ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల
  • సినిమా రిలీజ్‌ నేపథ్యంలో నటి టీషర్ట్‌ వైరల్‌
  • ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రమని ఉన్న టీషర్ట్‌ ధరించిన శ్రీలీల.

Tags:Ustaad Bhagat Singh: Sreeleela Promotes the Film Innovatively