March 4, 2026
Explore
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేటి పర్యటన వివరాలు…..

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేటి పర్యటన వివరాలు…..

March 4, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మధ్యాహ్నం 3:00 – రొంపిచర్ల మండలం ఫజులుపేట లో శ్రీ M.కుమార్ బాబు గారి కుమార్తె వివాహానికి హాజరవుతారు.

మధ్యాహ్నం 3:30 – రొంపిచర్ల మండలం లోకావారి పల్లె లో M.మురళి కుమార్తె వివాహానికి హాజరవుతారు.

మధ్యాహ్నం 4:00 – పీలేరు MNR గార్డెన్స్ లో జరిగే S.వెంకటరమణారెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు.

సాయంత్రం 4:30 – సదుం, భట్టువారిపల్లి లో జరిగే N.రాజశేఖర్ కుమారుని వివాహానికి హాజరవుతారు.

సాయంత్రం 5:00 – సదుం మండలం బలిజపల్లి లో జరిగే K.సురేంద్ర కుమారుని వివాహానికి హాజరవుతారు.

సాయంత్రం 6:00 – పుంగనూరు ఫ్రెండ్స్ కల్యాణ మండపంలో జరిగే G.ఉదయ భాస్కర్ యాదవ్ కుమార్తె వివాహానికి హాజరవుతారు.

సాయంత్రం 6:30 – రామసముద్రం మండలం నరసాపురంలో జరిగే ముక్కంటేశ్వర స్వామి తిరుణాల లో పాల్గొంటారు.

రాత్రి 7:30 – నంగిలి వైభవలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగే M.V.కేశవులు కుమార్తె వివాహానికి హాజరవుతారు

రాత్రి 8:00 – పలమనేరు S.L.B కళ్యాణ మండపంలో జరిగే A.సుబ్రహ్మణ్యం రెడ్డి కుమారుని వివాహానికి హాజరవుతారు.