March 17, 2026
Explore
పబ్లో అగ్నిప్రమాదం

పబ్లో అగ్నిప్రమాదం

March 17, 2026 | Andhra Pradesh

జూబ్లీహిల్స్ ముచ్చట్లు:

జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్ నంబర్ 36లోని బై ద బాటిల్ పబ్లో మంటలు చెలరేగాయి. పబ్ కిచెన్లోని కట్టెల పొయ్యి నుంచి నిప్పరవ్వలు ఎగసిపడి థర్మకోల్ షీట్లపై పడ్డాయి. ఇవి రాజుకుని మంటలు చెలరేగటంతో పబ్ అంతటా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణహాని జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags: The Pablo Fire